వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు!

21120చూసినవారు
వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు!
AP: నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ముత్తుకూరు మండలం దొరువులపాళెం పంచాయతీ మిట్టపాళేనికి చెందిన 22 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరినీ పార్టీలోకి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు మెచ్చి టీడీపీలో చేరుతున్న వారందరికీ సాదర స్వాగతం పలుకుతున్నామని సోమిరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్