వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు

23679చూసినవారు
వైసీపీకి షాక్.. టీడీపీలోకి భారీగా చేరికలు
AP: పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం కొత్త బెలగాంలో శ్రీ సాయి దుర్గ రజక సేవా సంఘం సభ్యులు నిర్వహించిన సమావేశంలో పాల్గొని, కమిటీ హాలు భవన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం వైసీపీకి చెందిన 50 రజక కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వం రజకులకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు.

సంబంధిత పోస్ట్