వైసీపీకి షాక్.. ఎంపీపీ పదవికి దీప రాజీనామా

61చూసినవారు
వైసీపీకి షాక్.. ఎంపీపీ పదవికి దీప రాజీనామా
AP: వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి రోజా మద్దతుతో ఎంపీపీ అయిన దీప తాజాగా రాజీనామా చేశారు. రాజకీయ ఒత్తిడి, అవిశ్వాస తీర్మానం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రోజా వర్గం కారణంగా పదవి దక్కని భాస్కర్‌రెడ్డి, ఇప్పుడు టీడీపీలో చేరి మెజారిటీ సభ్యుల మద్దతుతో ఎంపీపీ పదవిని ఆశిస్తున్నారు. ఇది నగరి రాజకీయాల్లో చర్చకు తీసింది. కాగా, ఇటీవల వైసీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్