SHOCKING VIDEO: చావు అంచుల వరకు వెళ్లి రావడం అంటే ఇదే!

12490చూసినవారు
సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. అందులో కొండ అంచున ప్రమాదకరంగా వేలాడుతున్న కారును బయటకు తీయడానికి ప్రయత్నించిన డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. వాహనాన్ని లాగుతున్న సమయంలో ఒక్కసారిగా అదుపు తప్పిన కారు పల్టీలు కొడుతూ లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ సమయానికి కారులో నుంచి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమవగా, డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఇది చూసిన నెటిజన్‌లు "చావు అంచుల వరకు వెళ్లి రావడం అంటే ఇదే" అంటూ కామెంట్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్