త్వరలో కొడాలి నాని అరెస్ట్ తప్పదా?

25చూసినవారు
త్వరలో కొడాలి నాని అరెస్ట్ తప్పదా?
AP: త్వరలో వైసీపీకి పెద్ద షాక్ తగలనుంది. మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ కాబోతున్నారనే ప్రచారం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. కూటమి ప్రభుత్వంపై నాని తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో, ఆయన పాత కేసులపై దర్యాప్తు ముమ్మరం చేయడం వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగా కనిపిస్తోంది. వచ్చే వారంలో కొడాలి అరెస్టు నిమిత్తం లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల టీడీపీ మహానాడు జరుగుతున్న వేళ సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై నాని అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్