కాఫీ అలవాటు మానేయాలా.. నిపుణులు ఏమంటున్నారంటే

2271చూసినవారు
కాఫీ అలవాటు మానేయాలా.. నిపుణులు ఏమంటున్నారంటే
మధ్యతరగతి వారికి టీ, కాఫీ కేవలం పానీయాలు కావు, అవి ఒక భావోద్వేగం. అయితే, అధిక కెఫిన్ ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైటీషియన్ డాక్టర్ అర్చన బాత్రా ప్రకారం, కాఫీని అకస్మాత్తుగా మానేయడం వల్ల తీవ్రమైన తలనొప్పి, అలసట, నిద్రలేమి, మానసిక స్థితిలో మార్పులు వంటి సమస్యలు వస్తాయి. ఈ అలవాటును మానుకోవడానికి, రోజుకు నాలుగు కప్పులు తాగేవారు క్రమంగా తగ్గించుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్