IPLలో 61.11 శాతం విజయాలతో అయ్యర్ రికార్డు

6097చూసినవారు
IPLలో 61.11 శాతం విజయాలతో అయ్యర్ రికార్డు
ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్సీ అనేది చాలా ముఖ్యం. భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తనదైన ముద్ర వేస్తున్నాడు. పీబీకేఎస్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ అద్భుత రికార్డు నమోదు చేశాడు. అతడి నాయకత్వంలో జట్టు 61.11 శాతం విజయాలు సాధించడం విశేషం. ఇది పంజాబ్ కింగ్స్ చరిత్రలోనే అత్యధికం. కొన్నేళ్ల పాటు సెమీస్ దాటని పంజాబ్ టీంను శ్రేయస్ ఐపీఎల్ 2025లో ఫైనల్ వరకు చేర్చాడు. కేకేఆర్ కెప్టెన్‌గా కూడా శ్రేయస్ అయ్యర్ తన ప్రతిభను నిరూపించాడు. కేకేఆర్ తరఫున అతడి విజయం శాతం 58.6గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్