సియా గోయల్ సీక్రెట్ చాట్ లీక్!

24092చూసినవారు
సియా గోయల్ సీక్రెట్ చాట్ లీక్!
కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్ సీక్రెట్ చాట్ లీకైంది. ఆమె తన స్నేహితురాలి మధ్య జరిగినట్లుగా భావిస్తున్న ఒక స్నాప్‌చాట్ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ మహారాష్ట్ర పోలీసులు సంపాదించారు. దాంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ చాట్‌లో కేతన్‌తో తన పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగబోతని సియా తన ఫ్రెండ్‌కు చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్