మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయాల్

21922చూసినవారు
పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైన సియా గోయల్ ప్రవర్తన వివాదాస్పదమైంది. పోలీసులు ఆమెను విచారణ నిమిత్తం మార్కెట్ యార్డ్‌లోని నివాసానికి తీసుకెళ్లారు. విచారణ అనంతరం బయటకు వస్తున్న సమయంలో.. మీడియా ప్రతినిధులను చూసి సియా గోయల్ మిడిల్ ఫింగర్ చూపించింది. కాగా కాబోయే భర్తను ఫొటో షూట్ కోసం తీసుకెళ్లి ప్రియుడితో కలిసి లోయలో తోసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్