పాకిస్తాన్‌లో ప్రభుత్వ మార్పుతో పాటు పెద్ద రాజకీయ కుట్ర జరుగుతోందని వార్తలు వస్తున్నాయి. పాక్ హోం మంత్రి,
క్రికెట్ బోర్డ్ చీఫ్ మెహ్సీన్ నఖ్వీ పాలనా వ్యవస్థ విఫలమైందని, చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం జరిగిందని ఆరోపించారు. న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, అధికారులు 21 ఏళ్లుగా లంచాలు తీసుకుంటున్నారని నఖ్వీ వ్యాఖ్యానించారు. ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ మద్దతుతోనే నఖ్వీ షాబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలుస్తోంది.