రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ధర

12724చూసినవారు
రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ధర
వెండి ధర గురువారం రికార్డు స్థాయిలో పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.25,000 పెరగడంతో ధర రూ.4,25,000 వద్ధ కొనసాగుతోంది. గత 3 రోజుల్లోనే రూ.50 వేలు పెరిగి పెట్టుబడిదారులకు భారీ లాభాన్నిచ్చింది. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తల నేపథ్యంలో వెండి వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపడమే ఈ పెరుగుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. భారీగా వెండి ధరలు పెరగడంతో కొనుగోలుదారులు షాకవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్