పెరిగిన వెండి ధరలు

22188చూసినవారు
పెరిగిన వెండి ధరలు
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ ధర రూ.5000 పెరిగి రూ.2,50,000గా నమోదైంది. అయితే ఉదయం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3770 పెరిగి రూ.1,44,550కి చేరగా, 22 క్యారెట్ల తులం బంగారంపై రూ.3450 పెరిగి రూ.1,32,500కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు.

సంబంధిత పోస్ట్