AP: తాడేపల్లిలోని తన నివాసంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తే చియాంగ్ మంగళవారం కలిశారు. ఈ భేటీలో ఇరు వర్గాలు పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశం ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా సాగిందని భావిస్తున్నారు.