దక్షిణాదిలో పెరుగుతున్న ఒంటరి మహిళలు!

14274చూసినవారు
దక్షిణాదిలో పెరుగుతున్న ఒంటరి మహిళలు!
దేశవ్యాప్తంగా భాగస్వామికి దూరంగా ఉంటున్న ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని తాజా నివేదికలో వెల్లడైంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్) స్టాటిస్టికల్ రిపోర్ట్-2024’ ప్రకారం.. జాతీయ సగటు 5.4% కాగా, తమిళనాడు 11.6%, కేరళం 10.4%తో ముందున్నాయి. APలో 8.0%, TGలో 7.6% మహిళలు ఒంటరిగా జీవిస్తున్నారు. ఒంటరి పురుషుల కంటే మహిళల సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉంది. ఒంటరి మహిళల సామాజిక భద్రత, వృద్ధాప్య రక్షణపై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్