దేశంలో 5 రాష్ట్రాల్లో SIR ఓటర్ల ప్రక్రియ ప్రారంభం

6903చూసినవారు
దేశంలో 5 రాష్ట్రాల్లో SIR ఓటర్ల ప్రక్రియ ప్రారంభం
దేశంలోని ఢిల్లీ, కర్ణాటక, మేఘాలయ, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో మంగళవారం నుంచి 'SIR' (సిస్టమాటిక్ వోటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ జులై 29 వరకు కొనసాగుతుంది. ఆగష్టు 5న అధికారులు డ్రాఫ్ట్ రోల్ విడుదల చేయనున్నారు. అనంతరం అక్టోబర్ 10న ఓటర్ల తుది జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు వంటివి చేపడతారు.

సంబంధిత పోస్ట్