మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'?

12786చూసినవారు
మళ్లీ థియేటర్లలోకి 'ఆరుగురు పతివ్రతలు'?
2004లో విడుదలైన 'ఆరుగురు పతివ్రతలు' చిత్రం, విడుదల సమయంలో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఇప్పుడు డిజిటల్ మీడియా, మీమ్ కల్చర్ పుణ్యమా అని క్లాసిక్‌గా మారింది. ఈ సినిమాకు టాలీవుడ్ 'కామెడీ కింగ్' ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోహీరోయిన్లు లేకపోయినా, వైవాహిక జీవితంలోని సాధకబాధకాలు, రహస్యాలను బోల్డ్‌గా చర్చించిన ఈ చిత్రానికి బుల్లితెరపై మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

సంబంధిత పోస్ట్