పబ్‌లో సియా గోయల్.. వీడియో వైరల్

18034చూసినవారు
కాబోయే భర్త కేతన్ హత్య కేసులో అరెస్ట్ అయిన సియా గోయల్‌కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. పబ్‌లో పార్టీ చేసుకుంటూ.. ఆమె ఫోన్‌లో గట్టిగా మాట్లాడుతూ కనిపించారు. ఆమె చేతిలో ఓ బాటిల్ కూడా ఉంది. అంతకుముందు నిందితుడు చేతన్‌తో సియా కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు కూడా బయటపడ్డాయి.

సంబంధిత పోస్ట్