ఫ్రాన్స్‌లో కుప్పకూలిన స్కైడైవింగ్ విమానం.. 11 మంది మృతి

16837చూసినవారు
తూర్పు ఫ్రాన్స్‌లోని నాన్సీ సమీపంలో ఉన్న టోంబ్లైన్ ప్రాంతంలో ఆదివారం స్కైడైవింగ్ విమానం కూలిపోవడంతో 11 మంది మరణించారు. స్కైడైవింగ్ యాత్రకు వెళ్తున్న ఓ బృందం ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో పైలట్‌తో పాటు మొత్తం పది మంది ప్రయాణికులు మరణించారు. ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్