స్లోవేనియా ఫుట్‌బాలర్ వీపుపై శివుడి టాటూ (వీడియో)

11162చూసినవారు
స్లోవేనియాకు చెందిన ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ లుకా మాజ్సెన్ భారతీయ ఆధ్యాత్మికతపై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆయన తన వీపుపై పరమశివుడి రూపంతో పాటు మహా మృత్యుంజయ మంత్రాన్ని టాటూగా వేయించుకున్నారు. 'శాంతారామ్' నవల, సహచర ఆటగాడి తల్లి 'రుద్ర' అని పిలవడం వంటి ఘటనలు తనను ప్రభావితం చేశాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ టాటూ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్