AP: మంత్రి కొల్లు రవీంద్ర బందర్ రాజకీయాలపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో గొప్ప నాయకులు ఉండేవారని, కానీ ఇప్పుడు కొందరు రౌడీలు, గంజాయి బ్యాచ్‌లను తెచ్చి చిల్లర
రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. 16 వేల ఉద్యోగాలపై కోర్టులు కొట్టేసినా తప్పుడు ప్రచారాలు చేస్తూ, టీచర్లపై దాడులకు పాల్పడటం నీచమైన రాజకీయమని ధ్వజమెత్తారు.