నేను చదివిన ఆర్థికశాస్త్రం కంటే సమాజమే ఎక్కువ నేర్పింది: చంద్రబాబు

7997చూసినవారు
నేను చదివిన ఆర్థికశాస్త్రం కంటే సమాజమే ఎక్కువ నేర్పింది: చంద్రబాబు
AP: తిరుపతిలో ‘ఎకనమిక్ ఇంటెలిజెన్స్ ఫర్ గవర్నెన్స్ కెపాసిటీ బిల్డింగ్’ వర్క్‌షాప్‌లో CM చంద్రబాబు ప్రసంగించారు. ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేదే అసలైన అభివృద్ధి అని, కేవలం ఆర్థిక వృద్ధి గణాంకాలు పెరగడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. డేటా ఆధారిత పాలనతో రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్