మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు, నివారణ చర్యలు

7304చూసినవారు
మినుము పంటకు నేల ద్వారా సంక్రమించే తెగుళ్ళు, నివారణ చర్యలు
మినుము పంట సాగులో వేరు కుళ్ళు, కాండపు గజ్జి, వడలు తెగుళ్లు రైతులను కలవరపెడుతుంటాయి. అధిక విత్తన మోతాదు, విత్తన శుద్ధి చేయకపోవడం, పంట మార్పిడి పాటించకపోవడం, అధిక తేమ వంటి కారణాలతో ఈ తెగుళ్లు ప్రబలుతుంటాయి. అయితే ఈ తెగుళ్లను నివారించడానికి లోతు దుక్కులు, పంట మార్పిడి, సేంద్రియ ఎరువుల వాడకం, సరైన విత్తన మోతాదు లాంటివి చేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే విత్తన శుద్ధి, ట్రైకోడెర్మా విరిడి వాడకం వంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్