సోమవతి అమావాస్య నాడు ఇలా చేస్తే భర్తకు కీడు!

3672చూసినవారు
సోమవతి అమావాస్య నాడు ఇలా చేస్తే భర్తకు కీడు!
జూన్ 15వ తేదీన వచ్చిన సోమవతి అమావాస్య రోజున మహిళలు ప్రత్యేక పూజలు, ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. శివుడిని ఆరాధించడం, పితృ దోష నివారణకు పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం. అయితే, ఈ రోజున ఎవరినీ కించపరచకూడదు, స్మశాన వాటికకు వెళ్లకూడదు. స్త్రీలు ఇంద్రియ నిగ్రహం పాటించాలి. దంపతులు దూరంగా ఉండాలి. మాంసాహారం, మద్యం సేవించకూడదు. గోర్లు కత్తిరించుకోవడం, కటింగ్ చేయించుకోవడం కూడా నిషిద్ధం. ఈ నియమాలను పాటించకపోతే భర్తకు కీడు జరుగుతుందని పురాణాలు వివరిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్