తండ్రిని కొట్టిన కుమారుడు (వీడియో)

7081చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పుర్‌లో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యుల ముందే ఓ వ్యక్తి తన తండ్రిని పలుమార్లు చెంపదెబ్బలు కొట్టాడు. తండ్రిపై కుమారుడు దాడి చేసిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వ్యక్తి ప్రవర్తనను చూసి మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్