తండ్రిని దారుణంగా కొట్టిన కొడుకు .. వైరల్

10085చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఒక హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఒక కొడుకు తన తండ్రిని పలుమార్లు కొట్టాడు. ఈ వృద్ధుడిపై కుమారుడు దాడి చేసిన దృశ్యాలున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.