సోనోవిజన్ దసరా సేల్. కళ్లు చెదిరే ఆఫర్లు!

24చూసినవారు
సోనోవిజన్ దసరా సేల్‌లో భాగంగా కళ్లు చెదిరే ఆఫర్లను తీసుకొచ్చింది.మీరెంతగానో అభిమానించి ఆదరించిన స్క్రాచ్ కార్డ్ స్కీం మళ్ళీ ప్రారంభం. ప్రతి రూ.2000 కొనుగోలుపై వినియోగదారులు స్క్రాచ్ కార్డు పొందొచ్చు. దాని ద్వారా రూ.100 నుంచి రూ.లక్ష వరకు తక్షణ నగదు బహుమతి అందుకోవచ్చు ( సెలెక్టెడ్ మోడల్స్‌పై). EMI కొనుగోలు మరియు ఫైనాన్స్ కొనుగోలు పై 20% వరకు క్యాష్ బ్యాక్ పొందండి. దీంతో పాటు ఫెస్టివ్ ధమాకా సేల్‌లో భాగంగా రూ.30 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. జీఎస్టీ తగ్గింపుతో LED టీవీలు, ఏసీలపై ప్రత్యేక ఆఫర్లు కలవు. మొబైల్స్, ల్యాప్‌టాప్‌లు, అన్ని ఎలక్ట్రానిక్ గృహోపకరణాలపై అందరికన్నా తక్కువ ధరలు అందించే సోనోవిజన్‌ను ఇప్పుడే సందర్శించండి .www.sonovision.in

సంబంధిత పోస్ట్