క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ రస్సీ వాన్‌డెర్ గుడ్‌బై

7480చూసినవారు
క్రికెట్‌కు సౌతాఫ్రికా ప్లేయర్ రస్సీ వాన్‌డెర్ గుడ్‌బై
సౌతాఫ్రికా బ్యాటర్ రస్సీ వాన్‌డెర్ డసెన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రొటీస్ బోర్డు, సహచరులు, కోచ్‌లు, కుటుంబ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 37 ఏళ్ల డసెన్ సౌతాఫ్రికా తరఫున 71 వన్డేల్లో 2,657 పరుగులు, 57 టీ20ల్లో 1,406, 18 టెస్టుల్లో 905 పరుగులు చేశారు. ఆయన 2022 ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున, SA లీగ్‌లో ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ తరఫున కూడా ఆడారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్