విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ కోసం స్పెషల్ క్యాంపులు

46చూసినవారు
విద్యార్థుల ఆధార్ అప్‌డేట్‌ కోసం స్పెషల్ క్యాంపులు
ఏపీలోని విద్యార్థులకు ముఖ్య అలర్ట్. UIDAI ఆధ్వర్యంలో ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులు, అంగన్వాడీల్లో తొలి విడత ఈ నెల 15–18 వరకు, రెండో విడత 21–24 వరకు జరుగుతాయి. బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు పొందడంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో సుమారు 12.09 లక్షల మంది అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్