ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రత్యేక జాబ్ మేళాలు

113చూసినవారు
ఏపీలో డ్వాక్రా మహిళలకు ప్రత్యేక జాబ్ మేళాలు
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధమైంది. పట్టణాల్లోని డ్వాక్రా కుటుంబాల్లోని నిరుద్యోగ యువత కోసం జిల్లాల వారీగా 100 ప్రత్యేక జాబ్ మేళాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాదిలోగా ప్రతీ జిల్లాలోనూ ఈ జాబ్ మేళాలు నిర్వహించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్