ఎచ్చెర్ల అభివృద్ధికి ఎమ్మెల్సీ నాగేంద్ర బాబుకు ప్రత్యేక ప్రోటోకాల్

4975చూసినవారు
ఎచ్చెర్ల అభివృద్ధికి ఎమ్మెల్సీ నాగేంద్ర బాబుకు ప్రత్యేక ప్రోటోకాల్
AP: శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్ర బాబుకు ఇకపై ఆ ప్రాంతంలో ప్రత్యేక ప్రోటోకాల్ వర్తించనుంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎమ్మెల్సీలకు తమకు నచ్చిన నియోజకవర్గాన్ని ఎంచుకునే వెసులుబాటుతో నాగేంద్ర బాబు ఎచ్చెర్లను ఎంపిక చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసేందుకు టికెట్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you