'స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్' అంటే స్లోగన్ మాత్రమే కాదు: సీఎం (వీడియో)

93చూసినవారు
AP: అమరావతిలో జరిగిన 7వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ అనేది కేవలం నినాదంగా కాకుండా, రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన వేగాన్ని చూపించేలా ఉండాలని పేర్కొన్నారు. పరిపాలనలో మార్పు ఫైల్స్‌కే పరిమితం కాకుండా, ప్రజలకు కనిపించే ఫలితాల్లో ప్రతిఫలించాలని సీఎం స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you