RCB vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ట్రావిస్ హెడ్ (11)ను జాకబ్ డఫీ బౌలింగ్‌లో ఔట్ చేశాడు. ఫిల్ సాల్ట్ అద్భుత క్యాచ్‌తో హెడ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. డఫీకి వరుసగా రెండు వికెట్లు దక్కాయి. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ స్కోర్ 23/2గా ఉంది. అనంతరం నితీశ్ కుమార్ రెడ్డి క్రీజులోకి వచ్చాడు.