బంగ్లాదేశ్ టీ20 నిషేధంపై మౌనం వీడిన శ్రీలంక

3090చూసినవారు
బంగ్లాదేశ్ టీ20 నిషేధంపై మౌనం వీడిన శ్రీలంక
2026 టీ20 ప్రపంచ కప్ నుంచి బంగ్లాదేశ్‌ను ఐసీసీ బహిష్కరించడంపై సహ ఆతిథ్య దేశమైన శ్రీలంక అధికారికంగా స్పందించింది. భద్రతా కారణాలతో భారత్‌లో పర్యటించడానికి బంగ్లాదేశ్ నిరాకరించడంతో ఐసీసీ వారి అభ్యర్థనను తోసిపుచ్చింది. ఈ వివాదంలో శ్రీలంక క్రికెట్ బోర్డు తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ కార్యదర్శి బందుల దిసానాయక మాట్లాడుతూ.. తాము ఎవరి పక్షం వహించబోమని తెలిపారు. ఈ పరిణామం క్రీడా ప్రపంచంలో చర్చనీయాంశమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్