శ్రీలంక జైలులో ఘర్షణ.. 25కు పెరిగిన మృతులు

29521చూసినవారు
శ్రీలంకలోని నెగోంబో పట్టణంలో గల కారాగారంలో రెండు ఖైదీల గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య 25కి పెరిగింది. ఈ ఘటనలో మరో 100 మంది గాయపడ్డారు. జైలులో మాదక ద్రవ్యాల వ్యవహారమే ఈ ఘర్షణకు కారణమని స్థానిక మీడియా పేర్కొంది. జైలు సామర్థ్యానికి మించి ఖైదీలు ఉండటం కూడా ఘర్షణకు దారితీసిందని వార్తలు వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్