ఏఎస్పేట: అప్పిపోయిన బాలుడిని పట్టుకున్న పోలీసులు

245చూసినవారు
ఏఎస్పేట: అప్పిపోయిన బాలుడిని పట్టుకున్న పోలీసులు
శుక్రవారం, ఏఎస్‌పేట దర్గాకు వచ్చిన కడపకు చెందిన కుటుంబానికి చెందిన పదేళ్ల మన్సూర్ అనే బాలుడు తప్పిపోయాడు. ఏఎస్‌పేట ఎస్సై సైదులు వెంటనే స్పందించి, సిబ్బందితో కలిసి గంటలోపే అనుముసముద్రం గ్రామ సమీపంలో బాలుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ వేగవంతమైన చర్యలకు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎస్సై సైదులు, సిబ్బందిని అభినందించారు.

సంబంధిత పోస్ట్