nరాపూరులోని జెమ్స్ పాఠశాలలో e-ABHYAS Academy ఆధ్వర్యంలో C-BAT (Chanakya Business Aptitude Test) స్టేట్ ఒలింపియాడ్ పరీక్షను శనివారం నిర్వహించారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు సుమారు 175 మంది
విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం సమక్షంలో పరీక్ష పత్రాలను తెరిచి విద్యార్థులకు అందించారు.
విద్యార్థులు ఉత్సాహంగా పరీక్ష రాశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన e-ABHYAS Academy, GEMS School IIT టీచర్స్, తల్లిదండ్రులు, విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.