చేజర్ల: లంచం తీసుకుంటూ దొరికిన అధికారిపై బాధితుడి స్పందన ఇదే

350చూసినవారు
చేజర్ల మండలం ఏటూరు గ్రామానికి చెందిన వీఆర్వో వంశీ, తన భూమిని 22A జాబితా నుండి తొలగించడానికి రైతు అంజిబాబు వద్ద రూ. 40,000 లంచం అడిగినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, వారి సూచనల మేరకు ఆదురుపల్లి గ్రామంలోని టీ దుకాణం వద్ద రూ. 32,000 లంచం ఇస్తుండగా వీఆర్వో వంశీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడు అంజిబాబు తన వాదనను వినిపించారు.

సంబంధిత పోస్ట్