చేజర్ల: ఏసీబీ అధికారుల వలలో పడ్డ విఆర్ఓ

1201చూసినవారు
చేజర్ల: ఏసీబీ అధికారుల వలలో పడ్డ విఆర్ఓ
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. భూమి మార్పిడి కోసం రైతు గంట అంజిబాబు వద్ద నుండి ₹40,000 లంచం డిమాండ్ చేసిన ఏటూరు గ్రామ వీఆర్ఓ వంశీని అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, ఆదురుపల్లిలోని టీ దుకాణం వద్ద రైతు డబ్బులు ఇస్తుండగా వంశీని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్