రూ.100 బాకీ కోసం తల పగల కొట్టాడు

99చూసినవారు
రూ.100 బాకీ కోసం తల పగల కొట్టాడు
అనంతసాగరం మండలం కచేరిదేవరయపల్లిలో రూ.100 బాకీ విషయమై షేక్ మహబూబ్ బాషా, ఖాదర్ మస్తాన్ మధ్య గొడవ జరిగింది. ఈ ఘటనలో ఖాదర్ మస్తాన్ కర్రతో మహబూబ్ బాషా తలపై కొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం మహబూబ్ బాషా ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్