చేజర్లలోని లుంబిని పాఠశాల విద్యార్థి హేమతేజకు జిల్లా స్థాయిలో తృతీయ స్థానం

674చూసినవారు
చేజర్లలోని లుంబిని పాఠశాల విద్యార్థి హేమతేజకు జిల్లా స్థాయిలో తృతీయ స్థానం
చేజర్లలోని లుంబిని పాఠశాల విద్యార్థి యు. హేమతేజ, నెల్లూరు జిల్లా స్థాయిలో జరిగిన M. M .T. S. E ప్రతిభా పరీక్షలో తృతీయ స్థానంలో నిలిచాడు. ఈ విజయం సాధించిన విద్యార్థిని లుంబిని యాజమాన్యం బుధవారం అభినందించింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో తమ విద్యార్థులు ప్రతిసారీ రాణిస్తున్నారని యాజమాన్యం తెలిపింది. మండల ప్రజలు, అధికారులు కూడా హేమతేజను అభినందించారు.

సంబంధిత పోస్ట్