మర్రిపాడు: పాముకాటు బారిన పడి చిన్నారి మృతి

145చూసినవారు
మర్రిపాడు: పాముకాటు బారిన పడి చిన్నారి మృతి
మర్రిపాడు మండలం నందవరంలో ఐదేళ్ల గోగుల నవనీత్ అనే బాలుడు ఇంటి బయట ఆడుకుంటుండగా పాముకాటుకు గురై మృతి చెందాడు. కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, వైద్యుల చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్