రామ్ చరణ్ జన్మదిన వేడుకలు: అభిమానుల ఆనందోత్సాహాలు

1582చూసినవారు
రామ్ చరణ్ జన్మదిన వేడుకలు: అభిమానుల ఆనందోత్సాహాలు
దుత్తలూరు మండలంలోని ఏరుకొల్లు గ్రామంలో సినీ నటుడు రామ్ చరణ్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం సచివాలయం వద్ద జరిగిన ఈ వేడుకల్లో కేకులు కట్ చేసి, శీతల పానీయాలు పంపిణీ చేశారు. త్వరలో విడుదల కానున్న 'పెద్ది' సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, 'జై చరణ్' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో హజరత్, చరణ్, గురుప్రసాద్, ఆజాద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్