సిద్ధేశ్వరం ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆర్డీవోకు ఆహ్వానం

248చూసినవారు
సిద్ధేశ్వరం ఆలయ ప్రతిష్టాపన మహోత్సవానికి ఆర్డీవోకు ఆహ్వానం
సీతారామపురం మండలం శ్రీ ఘటిక సిద్ధేశ్వరం ఆలయంలో ఈనెల 10, 11, 12 తేదీలలో (శుక్ర, శని, ఆదివారాల్లో) జరగనున్న ప్రతిష్టాపన మహోత్సవానికి ఆత్మకూరు ఆర్డీవో పావనిని కమిటీ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వాన పత్రికను అందజేసి, ఈ పుణ్యకార్యానికి హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ మహోత్సవం శుక్రవారం, శనివారం, ఆదివారాల్లో మూడు రోజుల పాటు జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్