కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్

1984చూసినవారు
కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శించిన ఆర్టీసీ జోనల్ చైర్మన్
ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి మంగళవారం సంగం మండలంలోని తిరుమల కొండపై వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి–శ్రీ రాజరాజేశ్వరీ దేవి జ్ఞానపీఠాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వేదాశీర్వచనాలతో ఆయనను సత్కరించారు. అనంతరం పీఠాధిపతి శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని సురేష్‌రెడ్డికి వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్