సంగం తహసీల్దార్‌గా సారంగపాణి బాధ్యతల స్వీకరణ

200చూసినవారు
సంగం తహసీల్దార్‌గా సారంగపాణి బాధ్యతల స్వీకరణ
సంగం తహసీల్దార్ కార్యాలయంలో ఎం. సారంగపాణి నూతన తహసీల్దార్‌గా శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందిస్తానని, ప్రభుత్వ సేవలను సులభంగా చేరవేయడమే లక్ష్యమని తెలిపారు. అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్