లింగసముద్రంలో విద్యుత్ కంచె కారణంగా గేదె మృతి

236చూసినవారు
లింగసముద్రంలో విద్యుత్ కంచె కారణంగా గేదె మృతి
లింగసముద్రంలో ఆదివారం పంటను రక్షించేందుకు రైతు అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు ఓ గేదె తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ కంచె ఏర్పాటు చేయడం వల్ల అమాయక జంతువు ప్రాణం కోల్పోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యుడైన రైతుపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్