కందుకూరులో కూటమి ప్రభుత్వ విజయోత్సవ ర్యాలీ

246చూసినవారు
కందుకూరులో కూటమి ప్రభుత్వ విజయోత్సవ ర్యాలీ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కందుకూరు పట్టణంలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వందలాదిగా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్