కందుకూరులో డాక్టర్ NTR వైద్య సేవల ప్రారంభం

255చూసినవారు
కందుకూరులో డాక్టర్ NTR వైద్య సేవల ప్రారంభం
కందుకూరులోని కోటారెడ్డి నర్సింగ్ హోమ్‌లో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు డాక్టర్ NTR వైద్య సేవలను ప్రారంభించారు. మూడు తరాలుగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్న కోటారెడ్డి కుటుంబాన్ని ఆయన అభినందించారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సీఎం సహాయనిధి ద్వారా ఇప్పటికే 1200 మందికి రూ. 10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. త్వరలో ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్