చోరీ కేసులో జైలు శిక్ష

148చూసినవారు
చోరీ కేసులో జైలు శిక్ష
కందుకూరుకు చెందిన రమేశ్ అనే ముద్దాయికి లాప్ టాప్ చోరీ కేసులో ఒంగోలులోని న్యాయస్థానం ఏడాది జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది. ఒంగోలు వన్ టౌన్ పోలీసులు గత ఏడాది జులై 27న రమేశ్‌ను అరెస్ట్ చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. చాకచక్యంగా ముద్దాయిని అరెస్ట్ చేసి శిక్షపడేలా చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.

సంబంధిత పోస్ట్