కందుకూరు: మాజీ ఎమ్మెల్యే అనుచరుడు మృతి

38చూసినవారు
కందుకూరు: మాజీ ఎమ్మెల్యే అనుచరుడు మృతి
పీడీసీసీ బ్యాంక్ మాజీ ఛైర్మన్ మేదరమెట్ల శంకరరెడ్డి (82) గురువారం రాత్రి ఒంగోలులో మృతి చెందారు. రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన కందుకూరు మాజీ ఎమ్మెల్యే మానుగుంట ఆదిరెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. శుక్రవారం ఉలవపాడు మండలం బద్దిపూడిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్